Home » Lava Blaze 5G
Lava Blaze 5G : ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా బ్లేజ్ 5G నవంబర్ 15 నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ ప్రకటించింది. హ్యాండ్సెట్ 7nm MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది.
Lava Blaze 5G : ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లావా (Lava) నుంచి సరికొత్త లావా బ్లేజ్ 5G (Lava Blaze 5G) వచ్చేసింది. నవంబర్ 15 నుంచి భారత మార్కెట్లో మొదటిసారిగా సేల్ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్సెట్ 7nm MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Lava Blaze 5G : ప్రముఖ స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా (Lava) నుంచి భారత మార్కెట్లోకి కొత్త 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. కేవలం రూ.9,999 ధరకే Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
Lava Blaze 5G : భారత మార్కెట్లో 5G నెట్వర్క్ ప్రారంభమైంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో, ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో 5G సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు టెలికాం కంపెనీలు తమ 5G ప్రొడక్టులను ప్రదర్శించాయి.