Home » Lava Blaze 5G Smartphone
Lava Blaze 5G : భారత మార్కెట్లో 5G నెట్వర్క్ ప్రారంభమైంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో, ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో 5G సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు టెలికాం కంపెనీలు తమ 5G ప్రొడక్టులను ప్రదర్శించాయి.