Home » Lava Blaze 5G Specifications
Lava Blaze 5G : ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా బ్లేజ్ 5G నవంబర్ 15 నుంచి భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ ప్రకటించింది. హ్యాండ్సెట్ 7nm MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది.