Home » Lava Blaze Curve 5G Specifications
Lava Blaze Curve 5G Launch : లావా ఇండియా కొత్త బ్లేజ్ కర్వ్ 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ. 20వేల లోపు ధరలో భారత మార్కెట్లో అందుబాటులో ఉంది.