Home » Lava Blaze X 5G
Lava Blaze X 5G Launch : లావా బ్లేజ్ ఎక్స్ 5జీ ఫోన్ 64ఎంపీ సోనీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ కెమెరాతో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్లకు ఫ్రంట్ ఫ్లాష్‌తో కూడిన 16ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
Lava Blaze X 5G Launch : రాబోయే లావా స్మార్ట్‌ఫోన్ టీజర్ ప్రకారం.. 64ఎంపీ కెమెరా, 16జీబీ వరకు ర్యామ్‌ను కలిగి ఉంటుందని అంచనా.