Home » Lava Yuva 2 5G Specifications
Lava Yuva 2 5G Launch : భారత మార్కెట్లో లావా యువ 2 5జీ సింగిల్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499కు అందిస్తోంది. ప్రస్తుతం రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.