Home » Lava Yuva 2 Pro
Lava Yuva 2 Pro Price : ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. భారత్‌లో యువ 2 ప్రో (Yuva 2 Pro) ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.