Lava Yuva 3 Launch

    లావా యువా 3 ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే?

    February 3, 2024 / 09:51 PM IST

    Lava Yuva 3 Launch : భారత మార్కెట్లో లావా కొత్త యువా 3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. స్టోరేజీ, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన బడ్జెట్ ఫోన్‌ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.

10TV Telugu News