Home » Lavanya Lahari
హైదరాబాద్ లో సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ లావణ్యలహరి ఆత్యహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాఫ్తులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య భర్త, పైలెట్ అయిన వెంకటేశ్వర రావు ఓ ఎయిర్లైన్స్ మహిళా ఉద్యోగినితో
లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా బయటపడ్డ వీడియోలో పైలట్ మొగుడి పైశాచిక చర్యలు వెలుగుచూస్తున్నాయి. ప్రేమ పేరుతో లావణ్య వెంటపడ్డ వెంకటేశ్ వివాహమైన అనంతరం ఆమెను వదిలించుకోవాలని చూసినట్టు తెలుస్తోంది. పిల