Home » Lavanya Tripathi Marriage
వరుణ్ తో నిశ్చితార్థం అవ్వకముందే ఒప్పుకున్న సిరీస్. మరి ఇప్పుడు ఈ సిరీస్ చేస్తుందా? లేక సిరీస్ కి నో చెప్తుందా అని టాక్ నడుస్తుంది.
టాలీవుడ్లో ‘అందాల రాక్షసి’ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. వరుసగా సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో లా�