Home » Lavanya Tripathi saree cost
వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ తమ నిశ్చితార్థం ఫోటోలు నిన్న రాత్రే సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఈ నిశ్చితార్థంలో లావణ్య కట్టిన చీర ధర ఇప్పుడు వైరల్ గా మారింది.