Lavanya Tripathi's

    మరోసారి వాయిదా పడిన ‘అర్జున్ సురవరం’

    April 25, 2019 / 09:01 AM IST

    యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న సినిమా అర్జున్‌ సురవరం. తమిళ సూపర్ హిట్ అయిన కనితన్‌ కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట ముద్ర అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. కానీ జగపతిబాబు హీరోగా ఇదే టైటిల్‌తో ఓ సినిమా ప్రేక

10TV Telugu News