Home » Lavanya Varun
హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా కొత్త ఫొటోలతో సందడి చేస్తుంది. సూట్ లో స్టైలిష్ గా ఫోజులిచ్చింది.
తాజాగా లావణ్య - వరుణ్ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. జూన్ మొదటి వారలో వీరి నిశ్చితార్థం ఉంటుందని న్యూస్ వైరల్ అవుతుంది.