Home » Law Board
అయోధ్య కేసుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యింది. తమకు ఐదెకరాల భూమి అవసరం లేదని వ్యాఖ్యానించింది. మసీదు కోసం దేవాలయాన్ని కూల్చలేదని తెలిపింది. ఇటీవలే అయోధ్య అంశంపై సుప్రీం