lawyer couple’s murder

    AP High Court : వామన్ రావు హత్య కేసు విచారణ

    June 4, 2021 / 08:40 AM IST

    హైకోర్టులో వామన్ రావు హత్య కేసు విచారణ జరుగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

10TV Telugu News