Laxmangarh

    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...ఆరుగురు మృతి

    January 15, 2024 / 07:32 AM IST

    రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రాజస్థాన్ హైవేపై రెండు కార్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలయ్యాయి. సికార్ నుంచి లక్ష్మణ్‌గఢ్ వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను దాటి రోడ్డుకు అవతలివైపు ఉన్న మరో కారును ఢ�

10TV Telugu News