Home » LAXMINARAYANA
బీజేపీ, జనసేన రాష్ర్ట స్థాయిలో అవగాహనతో కలిసి పని చేస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీలు కలసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాయి. కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఈ విషయం గురించి నేతలు వివరించారు. కాకపోతే విశాఖ జిల్లాలో ఎక్కడా జనసేన, బీజేపీ కేడ
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇంకా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.వైసీపీ,జనసేన నేతల మధ్య పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. వైసీపీ నాయకుడు,రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోం