Home » lay offs
పెద్ద దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం దెబ్బకు ఉద్యోగుల భారం తగ్గించుకుంటున్నాయి. వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ ‘చిప్’ రారాజు ఇంటెల్ మాత్రం ఉద్యోగులను తొలగించం అని చెప్పింది. కానీ ఆర్థిక భారం తగ్గించుకోవటానికి మాత్రం క�