Home » Laya Daughter
ఒకప్పటి హీరోయిన్ లయ త్వరలో నితిన్ తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా తన కూతురు శ్లోక పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.