Home » laying foundation
రామ జన్మభూమి స్థలంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని… దేశం మొత్తం రామమయం అయిందని అన్నారు. వందల ఏళ్ల నిరీక్షణ ఇవాళ ఫలించిందన్నారు. అయోధ్యలో సువర్ణ అధ్యయనాన్ని భారత దేశం సృష్టించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించార�
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి గతేడాది సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడది నిజరూపం దాల్చబోతోంది. ఈ మహాకార్యానికి