Home » Laysan albatross
విస్ డమ్ లేసన్ అల్బాట్రాస్(Laysan albatross).. ప్రపంచంలోనే పురాతమైన అడవి పక్షిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దీని వయసు 70ఏళ్లు. ఇప్పుడీ పక్షి న్యూస్ లో హెడ్ లైన్ గా మారింది. ఓ బిడ్డకు జన్మనివ్వడమే ఇందుకు కారణం. అల్బాట్రాస్.. తల్లి అయ్యింది. ఫిబ్రవరి 1న పిల