le

    బీరూట్‌ పోర్టు వద్ద మరోసారి భారీ అగ్ని ప్రమాదం

    September 10, 2020 / 06:29 PM IST

    లెబనాన్ రాజధాని బీరూట్ ‌ను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. బీరూట్ ‌లో పోర్టు ఏరియాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్, టైర్లు నిల్వ ఉంచే ఓ గోడౌన్‌ లో తాజా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పోర్టు ఏరియా ప్రా�

10TV Telugu News