-
Home » Lead Republic Day Parade
Lead Republic Day Parade
రిపబ్లిక్ డే పరేడ్లో ఫ్లైపాస్ట్.. మొదటి మహిళగా పైలట్ స్వాతి!
January 26, 2021 / 07:02 AM IST
Flypast the Republic Day Parade : ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్ లెఫ్టినంట్ స్వాతి రాథోడ్ అరుదైన ఘనతను సాధించనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే పరేడ్లో మంగళవారం వైమానిక విన్యాసాలు (ఫ్లైపాస్ట్) జరుగనున్నాయి. ఈ వైమానిక విన్యాసాలకు మహ�