leader of success

    వినాయకచవితి : గణనాథుడిని పూజిస్తే.. అన్నీ విజయాలే

    August 26, 2019 / 09:37 AM IST

    వినాయకుడు, విఘ్నేశుడు, గణేషుడు, ఏకదంతుడు, లంబోదరుడు ఇలా పేరు ఏదైనా గణాలకు నాయకుడు వినాయకుడే. ఏ పూజ అయినా..ఏవ్రతమైనా..ఏ కార్యక్రమమైన వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే విఘ్నాలను అంటే ఆటంకాలన్నింటినీ తొలగించి.. విజయాలను చేకూర్చే గణనాథ�

10TV Telugu News