Home » Leafy Greens
పెరుగులో.. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్, కాల్షియం వంటి ఆరోగ్యవంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలకు కావాల్సిన ఖనిజాలను అందిస్త�
మెంతికూరలో ఇనుము, కాల్షియం, ఎ, సి విటమిన్లు ఉంటాయి. మెంతికూర రక్తం శుద్ధి చేస్తుంది. కళ్ళు, పళ్ళు, కాలేయం, గుండె, మెదడు, ఊపిరితిత్తులలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లకోసం ఆకు కూరలు తీసుకోవాలి. ఆకు కూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కళ్ల ఆరోగ్యం కోసం విటమిన్ ఎ తప్పనిసరిగా అవసరం అవుతుంది.
Parabolic Solar Dryer : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పారాబోలిక్ సోలార్ డ్రయ్యర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారంతో రూ.4.80 లక్షలతో సమకూర్చిన దీనిని ఇటీవల వర�