Home » leaklg
కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ ఏపీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్యాస్ లీక్ తో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన దాదాపు 300 మంది దాక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పరిశ్రమకు సమీపంలో