-
Home » Leave Kharkiv
Leave Kharkiv
Leave Kharkiv : కాలి నడకన అయినా సరే వెంటనే ఖార్కివ్ ఖాళీ చేయండి.. భారతీయులకు హెచ్చరిక
March 2, 2022 / 07:31 PM IST
భారత పౌరులు, విద్యార్థులు... కాలి నడకన అయినా సరే.. వెంటనే ఖార్కివ్(Leave Kharkiv) వీడాల్సిందే.. ఇదీ.. యుక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ తాజా ప్రకటన.