Home » leaves home
చనిపోతున్నాను అంటూ ఓ లేఖ రాసి ఇల్లొదిలి వెళ్లిపోయాడో 18 ఏళ్ల బాలుడు. కానీ అప్పటికే పొంచి ఉన్న మృత్యువు ఒడిలో పడుకున్నాడు. 100 ఏళ్ల భవిత ఉన్న 18 ఏళ్ల పిల్లాడు చనిపోయిన తీరు చూస్తే ఎవ్వరికైనా హృదయం పగిలిపోతుంది.