-
Home » Lechindi Mahila Lokam
Lechindi Mahila Lokam
లేచింది మహిళా లోకం ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫోటోలు..
March 9, 2026 / 01:29 PM IST
అనన్య నాగళ్ళ, మంచులక్ష్మీ, హరితేజ.. పలువురు లేడీ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా లేచింది మహిళా లోకం. నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.