Home » left her breath
అక్కకి 13 ఏళ్ళు.. తమ్ముడికి పదేళ్లు. తమ్ముడంటే అక్కకు పంచ ప్రాణాలు.. తమ్ముడడిగితే ఏదీ ఆలోచించకుండా ఇచ్చేసేంత ప్రేమ. అలాంటి అక్కంటే ఆ తమ్ముడుకి ఎనలేని ప్రేమ. వీరి అనుబంధం ఊరిలో అందరికీ ఆశ్చర్యమే.