-
Home » left home
left home
శివయ్య పిలుస్తున్నాడు అంటూ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి..!
March 29, 2026 / 10:29 AM IST
Hyderabad : ఇంట్లో తల్లికి ఓ లేఖ కనిపించింది.. దానిలో ‘నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను.. దేవుడు శివయ్య పిలుస్తున్నాడు’ అని పేర్కొంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.