Home » leftover men
China Leftover Men : చైనాలో దాదాపు 35 మిలియన్ల మంది ఒంటరి పురుషులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా 30 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వీరంతా పెళ్లి చేసుకునేందుకు వధువుల లేక బ్రహ్మచారులుగా మిగిలిపోయారు.