Home » Leg Cramps
కండరాలు పట్టేసినప్పుడు ఆ నొప్పి 10 నిమిషాల వరకు ఉంటుంది. అనంతరం దానంతట అదే తగ్గిపోతుంది. కొందరికి ఈ సమస్య ఎప్పుడో ఒకసారి వస్తుంది. కానీ కొందరికి రోజూ రాత్రి సమయంలో పగలు కూడా ఇలా అవుతుంటుంది.
పిక్కల్లోని ప్రధాన కండరాలైన గ్యాట్రోనమియస్, సోలెయస్ కండరాలు ఈ విధిని నిర్వహించడంలో కీలకంగా తోడ్పడతాయి. ఈ కండరాలు క్రమంగా ముడుచుకోవడం, తెరచుకోవడం ద్వారా రక్తనాళాల్లోని రక్తాన్ని ప