-
Home » Legal Guide
Legal Guide
తల్లిదండ్రుల ప్రతి ఆస్తిపై పిల్లలకు హక్కులు ఉంటాయా? అసలు చట్టం ఏం చెబుతుందంటే?
May 2, 2026 / 05:57 PM ISTLegal Guide : తల్లిదండ్రుల ప్రతి ఆస్తిపై పిల్లలకు హక్కు ఉంటుందా? చట్టం ప్రకారం ఆస్తి వంశపారంపర్యంగా వచ్చిందా లేక సొంత సంపాదనతో సంపాదించిందా? అనేదానిపై పిల్లల హక్కులు ఆధారపడి ఉంటాయి.