-
Home » Legend 10 Years Event
Legend 10 Years Event
బాలకృష్ణ 'లెజెండ్' పదేళ్ల వేడుక ఫొటోలు.. మెరిసిన సోనాల్..
March 29, 2024 / 11:25 AM IST
బాలకృష్ణ లెజెండ్ సినిమా వచ్చి పదేళ్లు కావడంతో రీ రిలీజ్ సందర్భంగా ఓ ఈవెంట్ ని నిర్వహించగా బాలకృష్ణ, బోయపాటి, సోనాల్ తో పాటు మూవీ యూనిట్ వచ్చి సందడి చేసారు.