Home » Lemon Tree Cultivation
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మతోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. కృష్ణా గుంటూరు, గోదావరి జిల్లాలతోపాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్ట భూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది.
నిమ్మ తోటల్లో సంవత్సరం పొడవునా పూత, కాపు వుంటుంది. కానీ రైతుకు ప్రధానంగా ఆదాయం వచ్చేది మాత్రం మార్చి నుంచి జూన్ వరకు వచ్చే కాపు నుంచే. పూత వచ్చిన నాలుగు నెలలకు కాయ పక్వానికి వస్తుంది. ప్రస్థుతం వచ్చే పూత నుండి అధిక దిగుబడి సాధించాలంటే నీటి యా�