-
Home » Lenovo Idea Tab Pro Price
Lenovo Idea Tab Pro Price
కొంటే ఇలాంటి ట్యాబ్ కొనాలి.. కొత్త లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో వచ్చేసిందోచ్.. క్వాడ్ జేబీఎల్ స్పీకర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
March 17, 2025 / 03:00 PM IST
Lenovo Idea Tab Pro : కొత్త ట్యాబ్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి లెనోవా నుంచి సరికొత్త ఐడియా ట్యాబ్ ప్రో లాంచ్ అయింది. క్వాడ్ జేబీఎల్ స్పీకర్లతో ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.