Home » Lenovo Mobile China
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటరోలా నుంచి కొత్త X30 సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్ వస్తోంది. Lenovo యాజమాన్యంలోని కంపెనీ Moto X30 కెమెరా ఫోన్ లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.