Home » Leo Movie Director
లియో సినిమాని లీగల్ సమస్యలు చుట్టుముడుతున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. రాజు మురుగన్ అనే వ్యక్తి సినిమాను బ్యాన్ చేయాలని పిటిషన్ దాఖలు చేసారు.