Home » Leopard Burnt
ఏడు సంవత్సరాల వయస్సున్న చిరుత పులిని గ్రామస్తులు సజీవ దహనం చేసిన ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. ఈ ఘటన అటవీ అధికారుల సమక్షంలోనే జరగడం విశేషం. దీంతో అధికారులు దీనికి బాధ్యులైన 150 మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు.