Home » Leopard in Tirumala
నాలుగు రోజుల క్రితం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో మరో చిరుత ఉన్నట్లు గుర్తించారు. దానిని బంధించేందుకు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు.