Home » Less Likely
చాలా మందికి నిద్రలేవగానే ఓ మంచి కప్పుడు కాఫీ కడుపులో పడకపోతే రోజు మొదలు కాదు. మంచి ఫిల్టర్ కాఫీ పెదవులకు తగలేకపోతే చాలామందికి అసలు ఏదీ తోచదు. అయితే.. అది ఒక విధంగా ఆరోగ్యానికి మంచే చేస్తుందట. కాఫీ తాగేవారిలో కాలేయ వ్యాధి తక్కువగా ఉంటుందట. ఒక కొ