-
Home » less stres
less stres
అందరికీ నాణ్యమైన, ఒత్తిడి లేని చదువు.. పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు
July 30, 2020 / 08:54 AM IST
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ బుధవారం(జూలై 29,2020) నూతన