lesson plans

    డిజిటల్ క్లాసులు..మూడు గంటలే పాఠాలు

    August 26, 2020 / 06:59 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఆన్ లైన్ విధానంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆన్ లైన్ విధానంలో పాఠాలు బోధించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్

10TV Telugu News