Home » letter to PM Modi
సర్వీస్‌లో ఉన్న అధికారులను డిప్యూటేషన్‌పై పంపేందుకు ఇబ్బంది లేదని, అయితే వెంటనే డిప్యూటేషన్‌పై కేంద్రం తీసుకుంటే రాష్ట్రంలో ఆ అధికారి చేపట్టిన ప్రాజెక్టులకు ఇబ్బందులు వస్తాయన్నారు.
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ, రూ. 1000 కోట్లివ్వాలని వినతి
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ (Covid-19) మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాటం చేస్తున్నాయి. కరోనా వైరస్ కు ఇప్పటివరకూ ఎలాంటి మందు లేదు. వ్యాక్సీన్ రావాలంటే మరో 12 నుంచి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో �