Home » LG LED TV
అవునండి మీరు వింటున్నది నిజమే. న్యూ ఇయర్, పండుగ సీజన్ వస్తుండడంతో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఓ కంపెనీ.. తమ సెల్ ఫోన్ కొంటే.. టీవీ ఫ్రీగా తీసుకపోవచ్చని వెల్లడిస్తోంది. వినియోగదారులకు టీవీని ఉచితంగానే �