-
Home » LGBTQ+
LGBTQ+
Kangana Ranaut : స్వలింగ సంపర్క వివాహానికి సపోర్ట్ చేస్తూ కంగనా వ్యాఖ్యలు..
May 2, 2023 / 09:39 AM IST
తాజాగా స్వలింగ సంపర్క వివాహంపై బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. హరిద్వార్ లో గంగా పుష్కరాలలో పాల్గొన్న కంగనా మీడియాతో మాట్లాడింది.
Sperm Donor: 60మంది పిల్లలకు ఒక్కడే తండ్రి..! స్పెర్మ్ డోనర్ చేసిన పనికి తలలు పట్టుకున్న తల్లిదండ్రులు ..
February 21, 2023 / 08:29 AM IST
60 మంది చిన్నారుల ముఖాలు ఒకే పోలికను కలిగి ఉండటంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని అసలు ఇదెలా సాధ్యమైందని ఆరా తీశారు. ఆస్పత్రి వర్గాలు పిల్లల వివరాలను సేకరించిన తరువాత వీరందరికీ ఒక్కడే తండ్రి అని తేల్చారు.