-
Home » LIC Investments
LIC Investments
ఆడపిల్లల కోసం కన్యాదాన్ పాలసీ.. పెళ్లి అయినా, చదువు అయినా LICలో రూ. 27 లక్షల వరకు గ్యారెంటీ..
March 20, 2026 / 04:58 PM IST
LIC Kanyadaan Policy : కుమార్తెల చదువు, పెళ్లి కోసం కన్యాదాన్ పాలసీని సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా మారుతోంది. నెలకు సుమారు రూ. 3,596 ప్రీమియంతో మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 27 లక్షల రాబడిని పొందవచ్చు. పూర్తి వివరాలివే..