Home » LIC IPO
పాలసీదారులకు డిస్కౌంట్ పోగా 889, రీటైల్ ఇన్వెస్టర్లకు 904, ఇతరులకు 949 రూపాయల వద్ద షేర్లు కేటాయించింది. మొత్తం 22 కోట్లకు పైగా షేర్లను విక్రయించి 20 వేల 557కోట్ల రూపాయలు సేకరించింది.
ఆశగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓ పబ్లిక్ ఇష్యూకు వచ్చేసింది. మే9 వరకూ అందుబాటులో ఉంటుండగా.. బుధవారం నుంచే ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కొనుగోలు చేసుకునేందుకు రిటైల్ మదుపర్లు, పాలసీదార్లు, తొలిసారి పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసుకుంటు�
రేపే LIC IPO.. వెయిటింగ్ ఇక్కడ..!
ఐపీఓ ద్వారా 21 వేల కోట్ల రూపాయలు సమీకరించనున్నారు. ఇది గతంలో అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువ. గతంలో దాదాపు 60 నుంచి 63 వేల కోట్ల రూపాయల వరకూ సమీకరించాలని భావించారు.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ మరింత లేట్ కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రాసెస్ పూర్తి చేయాలనుకున్నా.. ఉక్రెయిన్, రష్యా వార్ ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూపై పడింది.
భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC)త్వరలో ఐపీఓకి రానున్న విషయం తెలిసిందే.