Home » LIC IPO listing
ఎల్ఐసీ ఐపీవో షేర్లు మంగళవారం మార్కెట్లలో లిస్టయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ)లో ఎల్ఐసీ ట్రేడింగ్ జరిగింది. అయితే భారీ ఆశలు పెట్టుకున్న మదుపర్లకు ...
పాలసీదారులకు డిస్కౌంట్ పోగా 889, రీటైల్ ఇన్వెస్టర్లకు 904, ఇతరులకు 949 రూపాయల వద్ద షేర్లు కేటాయించింది. మొత్తం 22 కోట్లకు పైగా షేర్లను విక్రయించి 20 వేల 557కోట్ల రూపాయలు సేకరించింది.